'అంటే సుందరానికీ'... నాని, నజ్రియా నజీమ్ జంటగా నటించిన సినిమా. జూన్ 10న విడుదల అవుతోంది. ఆ రోజు అనుపమ పరమేశ్వరన్ ఫస్ట్ షో చూసే అవకాశాలు ఉన్నాయి. ఆమె కోసం మొత్తం థియేటర్ బ్లాక్ చేశారట చిత్ర దర్శకుడు వివేక్ ఆత్రేయ. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు వివేక్ ఆత్రేయ ఆన్సర్స్ ఇచ్చారు.